నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైన అమరన్..! 22 d ago
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 320 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శివకార్తికేయన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన అమరన్ మూవీ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ 5నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.